మనసు
మనసు పైన వ్యాఖ్యలు
మార్చు- ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు; కాచియతుక నేర్చు కమ్మరీడు; మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా? - వేమన
- మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా!
- --సిరివెన్నెల ( ప్రియమైన నీకు చిత్రం నుండి )
- మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
- ఒకరి కిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచి పోదు, గాయమైతే మాసిపోదు, పగిలి పోతే అతుకు పడదు
- --ఆత్రేయ
- మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే
- మనసుగతి ఇంతే మనిషిగతి ఇంతే మనసున్న మనిషికి సుఖములేదంతే
- మనసున మనసై బ్రతుకన బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము - ఆత్రేయ