మాయ
మాయ పైన వ్యాఖ్యలు
మార్చు- జగమే మాయ బ్రతుకే మాయ ... సముద్రాల రాఘవాచార్య
- మాయ అనగానేమి? తఱుచుగా పారమార్ధికసాధనకు అడ్డమువచ్చుచుండు కామమే మాయ! రామకృష్ణ పరమహంస
- తల్లి తండ్రి, సోదరి సోదరుడు, భార్యాభర్త. బిడ్డలు, చుట్టాలు అను బంధుప్రేమయే "మాయ". సర్వజీవుల యెడలను సమమై ప్రవహించు అనురాగమును "దయ" అందురు.