ప్రధాన మెనూను తెరువు

సముద్రాల రాఘవాచార్య

సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత.

సముద్రాల రాఘవాచార్య (1902 - 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు.

సినిమా పాటలుసవరించు

  • కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్ - దేవదాసు
  • దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార - వినాయక చవితి
  • భలే తాత మన బాపూజీ; బాలల తాత బాపూజీ; బోసి నవ్వుల బాపూజీ; చిన్నీ పిలక బాపూజీ - దొంగ రాముడు
  • రారోయి మా యింటికి మాటున్నది మంచి మాటున్నది - దొంగ రాముడు
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.