శ్రీ గురుభ్యోం నమః

మార్చు

నా పేరు ఇందుశ్రీ ఉషశ్రీ. నేను ఇందూ జ్ఞాన వేదిక సభ్యురాలను.

నేను ప్రస్తుతం వికీపీడియా లో "ప్రబోధానంద యోగీశ్వరులు" అనే వ్యాసము, దాని అనుబంధ వ్యాసముల మీద పని చేస్తున్నాను. ఇంకా వికీసోర్స్ లో "తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము" అనే గ్రంథం పేజీలు పెట్టే పని చేస్తున్నాను.