Katta Srinivasa Rao
Joined 19 జూన్ 2016
కొటేషన్స్ చాలా శక్తివంతమైనవి. గొప్ప గొప్ప ఐడియాలను సంక్షిప్తంగా, సూటిగా చెప్పడం మాత్రమే కాదు అవి ఎక్కువకాలం గుర్తుండేలాంటి లయను కలిగివుంటాయి. కాబట్టే కొన్ని దశాబ్దాల, శతాబ్దాల నాటి కొటేషన్స్ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అందుకే నావంతుగా కొన్ని వికీ కోట్స్ అందించాలనే ఉద్దేశ్యంతో దీనిలో పనిచేస్తున్నాను.
నేను తెలుగు వికీపీడియాలో ప్రాథమిక సభ్యున్ని. నా గురించి మీరు కట్టా శ్రీనివాస రావు పేజీలో గమనించవచ్చు