రాకేశ్వర
Joined 5 అక్టోబరు 2007
వ్రాయండి,
వ్రాయండి విరగబడి.
స్వాగతం
మార్చురాకేశ్వర గారు, తెలుగు వికీవ్యాఖ్యకు స్వాగతం! వికీవ్యాఖ్యలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీవ్యాఖ్యను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం చదవండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
తెలుగు వికీవ్యాఖ్యలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Srinivasa 18:15, 5 అక్టోబర్ 2007 (UTC)
అభినందనలు
మార్చురాకేశ్వర గారూ, కన్యాశుల్కం వ్యాసంకు పరిపూర్ణతను చేకూర్చుతున్నారు. ఇలాగే మీ కృషిని కొనసాగించండి. -- Srinivasa 18:20, 5 అక్టోబర్ 2007 (UTC)