వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/అక్టోబరు 8, 2011

ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్