ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2011
అక్టోబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- అక్టోబరు 1, 2011: ---> కేవలం మాటలతో మతం లేదు. మానవులంద్రినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు -- గురునానక్
భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది -- మహాత్మా గాంధీ
- అక్టోబరు 3, 2011: ---> ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని -- దాశరథి కృష్ణమాచార్య
- అక్టోబరు 4, 2011: ---> పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. -- రవీంద్రనాథ్ ఠాగూర్
- అక్టోబరు 5, 2011: ---> ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే -- విలియం షేక్స్పియర్
- అక్టోబరు 6, 2011: ---> రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు. --థామస్ హిల్ గ్రీన్
- అక్టోబరు 7, 2011: ---> సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు -- ముస్సోలినీ
- అక్టోబరు 8, 2011: ---> ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
- అక్టోబరు 9, 2011: ---> ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైనపాలన విధానం మరొకటిలేదు--జవహార్ లాల్ నెహ్రూ
- అక్టోబరు 10, 2011: ---> హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది -- శ్రీశ్రీ
- అక్టోబరు 11, 2011: ---> పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది -- మహాత్మాగాంధీ
- అక్టోబరు 12, 2011: ---> అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా! -- నందమూరి తారక రామారావు
- అక్టోబరు 13, 2011: ---> ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
- అక్టోబరు 14, 2011: ---> జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- అక్టోబరు 15, 2011: ---> జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. -- అటల్ బిహారీ వాజపేయి
- అక్టోబరు 16, 2011: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
- అక్టోబరు 17, 2011: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
- అక్టోబరు 18, 2011: ---> పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
- అక్టోబరు 19, 2011: ---> ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.-- రవీంద్రనాథ్ ఠాగూర్
- అక్టోబరు 20, 2011: ---> అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
- అక్టోబరు 21, 2011: ---> అవినీతికి పాల్బడినవారికి ఉరే సరైన శిక్ష -- బాబా రాందేవ్
- అక్టోబరు 22, 2011: ---> తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు -- రుడ్యార్డ్ కిప్లింగ్
- అక్టోబరు 23, 2011: ---> దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే -- జాన్ మేనార్డ్ కీన్స్
- అక్టోబరు 24, 2011: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
- అక్టోబరు 25, 2011: ---> నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని -- మార్క్ ట్వెయిన్