వ్యాఖ్యలు మార్చు

  • జానపద సంగీతం అనాది, శాస్త్రీయ సంగీతానికి పునాది.

సినిమా పాటలు మార్చు

సామెతలు మార్చు

  • దరిద్రుని సంగీతానికి భూమ్యాకాశాలే తాళపుచిప్పలు
  • సంగీతానికి చింతకాయలు రాలునా
  • సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సంగీతం&oldid=17100" నుండి వెలికితీశారు