ప్రధాన మెనూను తెరువు

సుష్మా స్వరాజ్

(సుష్మాస్వరాజ్ నుండి మళ్ళించబడింది)

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించింది. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.

సుష్మా స్వరాజ్ యొక్క ముఖ్య వ్యాఖ్యలుసవరించు

  • అందమైన ముఖాన్ని చూసి యువత ఆకర్షితులు కారు.
  • ఔర్ ఏక్ దక్కా, తెలంగాణ పక్కా.

సుష్మాస్వరాజ్ పై ఉన్న వ్యాఖ్యలుసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.