ఆవు
ఆవు ఒక రకమైన జంతువు.
ఆవుపై ఉన్న వ్యాఖ్యలు
మార్చు- గంగిగోవు పాలు గరిటడైన చాలు కడవడైననేమి ఖరము పాలు -- వేమన
- చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం -- మార్క్ ట్వెయిన్
ఆవుపై ఉన్న సామెతలు
మార్చు- ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
- ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
- గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా