తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రాంతీయపార్టీ. దీనిని ఎన్టీరామారావు 1982లో స్థాపించాru.

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు

మార్చు
  • తెలుగుదేశం పార్టీ నాతోనే వచ్చింది, నాతోనే పోతుంది[1] -- ఎన్టీ రామారావు
  • తెలుగుదేశం పార్టీని వీడడం చారిత్రక తప్పిదం -- దేవేందర్ గౌడ్.
  • తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ[2]
  • తెలుగుదేశం పార్టీలో ఉంటే చచ్చిపోతారు, వచ్చేయండి -- నాగం జనార్థన్ రెడ్డి[3]
  • కొండనైనా పిండి చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది -- నారా చంద్రబాబు నాయుడు[4]

తెలుగుదేశం పార్టీ నినాదాలు

మార్చు
  • తెలుగుదేశం పార్టీ పిలిస్తోంది... రా కదిలి రా...
  • రెండు రూపాయలకు కిలో బియ్యం, ఇది అన్న వరం (1983 ఎన్నికల సమయంలో)

మూలాలు

మార్చు
  1. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 180
  2. ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
  3. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2012
  4. ఈనాడు దినపత్రిక, తేది 10-10-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.