Qotations

వ్యాఖ్యలు మార్చు

  • భూమాత నీ ఆకలి తీర్చగలదు, కానీ నీ కోర్కెలు తీర్చలేదు - మహాత్మా గాంధీ
  • భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు, దాన హీనుఁ జూచి ధనము నవ్వు, కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును... వేమన.
  • భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న, జగములేల నిల్చు సమయుఁగాక
"https://te.wikiquote.org/w/index.php?title=భూమి&oldid=17077" నుండి వెలికితీశారు