శ్రమ అంటే కష్టించటమే. ఫలితాన్ని పొందడానికి చేయవలసిన పని.

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్----శ్రీశ్రీ[1]

శ్రమపై వ్యాఖ్యలు

మార్చు
  • ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది, ఊరికే మాటలు చెప్పడం వల్ల లేమి ​కలుగుతుంది.
    • అని బైబిలు సామెతలు 14:23
  • శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు.
  • శ్రమ జీవనం కైలాసంతో సమానం.

మూలాలు

మార్చు
  1. శ్రీశ్రీ:మహాప్రస్థానం-ప్రతిజ్ఞ,విశాలాంధ్ర ప్రచురణలు,హైదరాబాద్,1994,పుట-80
  2. తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-110
  3. తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-116
"https://te.wikiquote.org/w/index.php?title=శ్రమ&oldid=16754" నుండి వెలికితీశారు