ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2011

నవంబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:


వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ

  • నవంబరు 7, 2011: ---> ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
  • నవంబరు 9, 2011: ---> ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్


ఇవి కూడా చూడండి మార్చు