నవ్వు
నవ్వు ఒక హాయైన భావన. అధిక సంతోషాన్ని వ్యక్తీకరించే ప్రక్రియ.

నవ్వుపై వ్యాఖ్యలుసవరించు
- ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు---మహాత్మా గాంధీ
- నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం...జంధ్యాల
నవ్వు ఒక హాయైన భావన. అధిక సంతోషాన్ని వ్యక్తీకరించే ప్రక్రియ.