- వార్తల్లోని వ్యాఖ్యలు
- దేశాన్ని అమ్మితే తప్పు కాని, చాయ్ అమ్మితే తప్పేమి?--నరేంద్రమోడి
- రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా సమస్యల స్వరూపం మారదు-- ప్రసాదరావు (డిజిపి)[1]
- అధికరణం-370 కాశ్మీర్‌కు మేలేనా?-- నరేంద్రమోడి [2]
- సైన్స్‌కు ఈ ఇడియట్స్ నిధులెందుకు ఇవ్వరు--సి.ఎన్.ఆర్.రావు[3]
- సీఎం అమావాస్య చండ్రుడిలా మిగిలిపోతారు-- బండారుదత్తాత్రేయ (కిరణ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్య)[4]
- దున్నపోతుకు గడ్డేశారు ... పాలెలా ఇస్తుంది-- చంద్రబాబు నాయుడు[5]
- కులమతాలు చూసి పశువుల్లా ఓట్లేస్తున్నారు - జస్టిస్ మార్కండేయ కట్టూ (ప్రెస్ కౌన్సిల్ చైర్మెన్)[6]
- తాగండి, బాగా ఆడండి.. షేర్‌వార్న్[7]
- ఉగ్రవాదానికి పర్యాటకమే మందు-- చిరంజీవి[8]
- ప్రధానిగా రాత్రి కాపలాదారుని పెట్టారు-- నరేంద్రమోడి [9]
- సచిన్ రిటైరైతే టెస్టులు చచ్చిపోతాయి-- రణతుంగ[10]
- ఆధార్ నంబరు మాత్రమే, గుర్తింపు కాదు-- మాంటెక్ సింగ్ అహ్లువాలియా (ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు)
- ప్రపంచంలో ఎక్కడ అణుకేంద్రం ఏర్పాటు చేసినా అబద్దాలు చెప్పే ఏర్పాటుచేస్తున్నారు-- టి.శివాజీరావు (పర్యావరణవేత్త)
- ద్రౌపతి సౌందర్యమే మహభారత యుద్ధానికి దారితీసింది-- మోహన్ భగవత్ (ఆరెస్సెస్ అధిపతి)[11]
- అర్జునుడిలాంటి చూపు నరేంద్రమోడికి ఉంది-- అనిల్ అంబాని[12]
- ఓట్లు వేయగానే ప్రజాస్వామ్యమనిపించుకోదు-- జయప్రకాష్ నారాయణ[13]
- నగదు బదిలీ లంచమే-- జయప్రకాష్ నారాయణ[14]
- కమ్యూనిస్టు కార్యాలయాలు జ్యోతిష్యాలయాలే-- నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)[15]
- విశ్వనాథ సత్యనారాయణ ఈ తరం వాల్మికి -- నరసింహన్ (గవర్నర్)[16]
- ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాలుగా మారితే, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా మారాయి-- కె.చంద్రశేఖర రావు
- ఈ కోతి, ఎలుకకు ఆరుకోట్ల గుజరాత్ ప్రజలే శ్రీరాముడు, గణేశుడు-- నరేంద్రమోడి (తనపై చేసిన విమర్శలకు మోడి సమాధానం)[17]
- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూడు కాళ్ళ కుర్చీలో కూర్చున్నారు-- బీవీ రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి)[18]
- కొత్త బిచ్చగాళు వచ్చినప్పుడల్లా మా అభిప్రాయం చెప్పాలా? -- నారాయణ (సీపిఐ రాష్ట్ర కార్యదర్శి)[19]
- భారతీయుల్లో 90% మంది ఇడియట్లే-- జస్టిస్ మార్కండేయ (ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు)[20]
- ప్రజలు అవినీతికి ఓటేస్తే మనమేంచేస్తాం, ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటాం-- బొత్స సత్యనారాయణ.[21]
- భోజనం బాగుంటే ట్రిపుల్ కొడతా-- వీరేంద్ర సెహ్వాగ్.[22]
- అవినీతిపరుల పట్ల నేను హిట్లర్ కంటే కఠినంగా ఉంటాను--చంద్రబాబు నాయుడు[23]
- గిరిజన కుటుంబాలకు పెద్ద కొడుకులా పనిచేసి చంద్రబాబు నాయక్ అనిపించుకుంటాను-- చంద్రబాబు నాయుడు[24]
- మాతృభాష కారాదు మృతభాష--ఎ.చక్రపాణి (శాసనమండలి చైర్మెన్) [25]
- కిరణ్ కుమార్ ప్రజల ముఖ్యమంత్రి కాదు, అధిష్టానం పంపిన సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి-- చంద్రబాబు నాయుడు[26]
- జగన్ స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళాడా? -- ఈటెల రాజేందర్ [27]
- 1999లో లాగులు కూడా వేసుకోని నేతలు ఇప్పుడు చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు-- కడియం శ్రీహరి[28]
- దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది-- జైరాం రమేష్[29]
- భయపడుతూ ఒకరికోసం బరికేది బ్రతుకే కాదు--నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి[30]
- కాళోజీ కవి మాత్రమే కాడు, ప్రజాసమస్యలు పట్టించుకున్న గొప్ప మనిషి-- చుక్కారామయ్య[31]
- నిజాం హైదరాబాదు నిర్మిస్తే నేను సైబరాబాదు నిర్మించా-- చంద్రబాబు నాయుడు[32]
- యాచించేది లేదు, శాసించడమే-- కె.చంద్రశేఖరరావు[33]
- నేను డెంగ్యూ కన్నా డేంజర్-- అరవింద్ కేజ్రీవాల్[34]
- హింసకు విరుగుడు విద్యే -- ప్రణబ్ ముఖర్జీ (రాష్ట్రపతి)[35]
- నేను చేసేదే చెబుతాను, చెప్పిందే చేస్తాను-- బరాక్ ఒబమా[36]
- సినిమాల్లో సగం అశ్లీలమైనవే-- విక్రమాజిత్ సేన్ (కర్టాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)[37]
- శశిథరూర్ కి ఆయన సతీమణి 50కోట్ల గర్ల్ ఫ్రెండ్-- నరేంద్రమోడి.[38]
- ప్రజల కష్టాల కంటే పట్టాభిషేకాలే ఎక్కువా? -- చంద్రబాబునాయుడు.[39]
- భాషతో పాటు విలువలూ అంతరిస్తున్నాయి-- జస్టిస్ గోడా రఘురాం (హైకోర్టు న్యాయమూర్తి)[40]
- పెద్ద ప్రాజెక్టులు పెద్దలకోసమే-- ఏ.రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి)[41]
- శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు-- దలైలామా [42]
- చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి-- చంద్రబాబు నాయుడు (మాదిగల అభివృద్ధి గురించి వ్యాఖ్య)[43]
- పొట్టేలుకున్న విశ్వాసం నాయకులకు లేదు-- చంద్రబాబు నాయుడు[44]
- కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గంప కింద కమ్మేసింది-- మోత్కుపల్లి నర్సింహులు (తెలుగుదేశం పార్టీ నాయకుడు)[45]
- రాష్ట్రం గతంలో వైష్ణవాలయంగా ఉండేది, కాంగ్రెస్ వచ్చాక శివాలాయంగా మారిపోయింది -- చంద్రబాబు నాయుడు[46]
- ↑ ఈనాడు దినపత్రిక తేది 03-12-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 02-12-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 18-11-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 04-11-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 07-04-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 07-04-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 15-03-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 13-03-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 04-03-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 23-02-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 19-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 12-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 11-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 09-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 05-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 03-01-2013
- ↑ ఈనాడు దినపత్రిక తేది 21-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 16-12-2012
- ↑ (తెలంగాణ విషయంపై వ్యాఖ్య) ఈనాడు దినపత్రిక తేది 15-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 09-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 09-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 04-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 26-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 24-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 18-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 18-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 17-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 15-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 15-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 13-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 11-11-2012
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక తేది 11-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 08-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 08-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 08-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 05-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 05-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 05-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 04-11-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 2-11-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 27-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 26-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 24-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 24-10-2012