వర్తమాన వ్యాఖ్యలు-2

వర్తమాన వ్యాఖ్యలు (పాతవి)
1, 2, 3,
  1. దెయ్యమైన సోనియా దేవత ఎందుకైంది-- కిషన్ రెడ్డి [1]
  2. నేను దేశద్రోహినైతే శిక్షించండి-- అన్నాహజారే[2]
  3. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మంచోడన్నంత కాలం ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించరు-- బొత్స సత్యనారాయణ[3]
  4. 500 వర్సిటీలున్నా నోబెల్ గ్రహీతలు లేరు-- చుక్కారామయ్య[4]
  5. హిందుత్వ వాది ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?-- రాంమాధవ్ (ఆరెస్సెస్ ప్రతినిధి)[5]
  6. జాతీయ సంఘాలు బొగ్గుగనులను బొందలగడ్డగా మార్చాయి-- ఈటెల రాజేందర్ (తెరాస నాయకుడు)
  7. జట్టులోని సహచరులంతా సహకరించియుంటే ద్రవిడ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయ్యేవాడు-- గ్రెగ్ చాపెల్[6].
  8. గడిచిన 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లను ఆహారధాన్యాల నిల్వలకు ఉపయోగిస్తున్నారు-- జైరాం రమేశ్[7]
  9. సిరులు ఉన్నది తెలంగాణలో... నదులు పారేది తెలంగాణలో... కానీ మడులు పారేది మాత్రం ఆంధ్రలో-- ఈటెల రాజేందర్ (తెరాస నాయకుడు)[8]
  10. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో స్టాండ్ ఉన్న సైకిల్‌ను తొక్కుతున్నారు-- హరీశ్ రావు (తెరాస నాయకుడు)[9]
  11. మన్మోహన్ సింగ్ రాజకీయ నపుంసకుడు-- బాలథాకరే (శివసేన అధిపతి)[10]
  12. ఇది గాడిదలు కాసుకొనే ప్రభుత్వం-- నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)[11]
  13. నేను సీఎం కావాలని ప్రజలు అనుకుంటున్నారు-- జానారెడ్డి (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత)
  14. పరిశ్రమలు కాదు సమాధులు కట్టుకోండి -- నారాయణ (సీపీఐ నేత) [12]
  15. జగన్ వస్తే స్మశానాలనూ వదలడు -- హరీష్ రావు[13]
  16. తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి -- బొత్స సత్యనారాయణ.
  17. కుంటలో ఇండ్లు కడితే నీళ్ళు రావా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. [14]
  18. నేను అడవుల్ని ప్రేమిస్తాను-- శతృచర్ల విజయరామరాజు (రాష్ట్ర అడవులు పర్యావరణ శాఖ మంత్రి)[15]
  19. రాజకీయాల్లోని అవినీతిని శుభ్రం చేసేందుకు టన్నులకొద్దీ డిటర్జెంట్, రసాయనాలు అవసరం-- సదానందగౌడ (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి)[16]
  20. తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని క్షమాపణలు చెప్పను -- నరేంద్రమోడి (గుజరాత్ ముఖ్యమంత్రి)[17]
  21. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ రాదు-- కిషన్ రెడ్డి.[18]
  22. రాష్ట్రంలో ఒక్క చావుపై మినహా ప్రతీదానిపై పన్నువేశారు-- దేవేందర్ గౌడ్.[19]
  23. తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ[20]
  24. గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య[21]
  25. నరేంద్రమోడి... ఓ పులి -- విజయ్ దర్దా (కాంగ్రెస్ ఎంపీ) [22]
  26. దేశంలో 30% ఇండ్లు అవినీతి సొమ్ముతో కట్టినవే-- ఏపీజె అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) [23]
  27. కాంగ్రెస్ ను మించిన బీసి చాంపియన్ లేరు -- వి.హనుమంతరావు (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు)[24]
  28. పన్నులు కట్టడంలో తెలంగాణ ప్రజలే నిజాయితీపరులు-- కె.చంద్రశేఖరరావు[25]
  29. నన్నయ అనువాద కవే... సోమనాథుడే ఆదికవి-- కె.చంద్రశేఖరరావు[26]
  30. సీమాంధ్ర సీఎంల వల్లే తెలంగాణకు అన్యాయం-- టి.హరీష్ రావు [27]
  31. ఫీజులకు లేని డబ్బులు... పథకాలకు ఎలా వస్తాయి? -- వి.హనుమంతరావు[28]
  32. భారత హాకీ చచ్చిపోయింది-- లెస్లె క్లాడియన్ (ఒలింపిక్స్ లో భారతజట్టు చివరి స్థానంపై వ్యాఖ్య)[29]
  33. గంగా యమునా మాదిరిగా హిందూ ముస్లింలు కలిసుండాలి-- కె.చంద్రశేఖరరావు[30]
  34. మమ్ముల్ని దూరం నుంచి చూడకండి... దగ్గరి నుంచి చూడండి -- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[31]
  35. దేశాన్ని జడ్జీలు పాలించలేరు-- ఎస్.హెచ్.కపాడియా (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి)[32]
  36. ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు బట్టలూడదీసి ఊరేగిస్తారు-- కె.నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)[33]
  37. న్యాయమార్గాన్ని వీడితే మరణంతో సమానం-- నాగమారుతీ శర్మ (గాలిజనార్థన్ బెయిల్ కేసులో అదనపు మెట్రోపాలిటన్ జడ్జి)[34]
  38. గణితమంటే అంకెలు కాదు-- చుక్కారామయ్య.[35]
  39. రాష్ట్రం మరణాంధ్రప్రదేశ్ గా మారింది-- గాలి ముద్దుకృష్ణమ నాయుడు.[36]
  40. మోకాళ్ళపై నడిచినా చంద్రబాబును నమ్మరు-- టి.హరీష్ రావు[37]
  41. నేనే ఒక బుల్లెట్ ని -- పి.శంకర్ రావు[38]
  42. ఇందిరమ్మ బాట తర్వాత ఇంటిబాటే -- నాగూరావు నామాజీ[39]
  43. నేనెప్పుడూ నిషేధిత ఆటగాణ్ణే -- మహేష్ భూపతి[40]
  44. ప్రత్యేక హోదానిస్తే ఏ పార్టీకైనా మద్దతునిస్తా -- నితీష్ కుమార్[41] (బీహార్ కు ప్రత్యేక హోదానిస్తే కేంద్రంలో ఏ పార్టికైనా మద్దతునిస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రకటన)
  45. బుసలు కొడతాం... కాని కాటెయ్యం -- మమతా బెనర్జీ [42]
  46. FDIలు కేకు మీద క్రీం మాత్రమే -- యశ్వంత్ సిన్హా (మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి)[43]
  47. ఏ సమస్యపై చర్చ జరగనప్పుడు అసలు సమావేశాలకు ఎందుకు రావాలో అర్థం కావడం లేదు-- జయప్రకాష్ నారాయణ[44]
  48. హైదరాబాదులో బతికే వారంతా హైదరాబాదీలే -- కోదండరాం[45]
  49. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎన్టీయార్ కాపాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సోనియా కాళ్ళముందు తాకట్టు పెట్టింది-- నందమూరి హరికృష్ణ.[46]
  50. తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు-- చంద్రబాబు నాయుడు[47]

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
  2. ఆంధ్రజ్యోతి 13-06-12
  3. ఆంధ్రజ్యోతి దినపత్రిక 22-06-2012
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక 22-06-2012
  5. ఈనాడు దినపత్రిక, తేది 04-07-2012
  6. ఈనాడు దినపత్రిక, తేది 06-07-2012
  7. ఈనాడు దినపత్రిక, తేది 07-07-2012
  8. ఈనాడు దినపత్రిక, తేది 09-07-2012
  9. ఆంధ్రజ్యోతి దినపత్రిక 11-07-2012
  10. ఆంధ్రజ్యోతి దినపత్రిక 11-07-2012
  11. ఆంధ్రజ్యోతి దినపత్రిక 11-07-2012
  12. ఈనాడు దినపత్రిక 15-07-2012
  13. ఈనాడు దినపత్రిక 19-07-2012
  14. ఈనాడు దినపత్రిక 22-07-2012
  15. ఆంధ్రజ్యోతి దినపత్రిక 23-07-2012
  16. ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-07-2012
  17. ఈనాడు దినపత్రిక 27-07-2012
  18. ఈనాడు దినపత్రిక 28-07-2012
  19. ఈనాడు దినపత్రిక 28-07-2012
  20. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012
  21. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012
  22. ఆంధ్రజ్యోతి దినపత్రిక 30-07-2012
  23. ఈనాడు దినపత్రిక 31-07-2012
  24. ఈనాడు దినపత్రిక 06-08-2012
  25. ఈనాడు దినపత్రిక 07-08-2012
  26. ఈనాడు దినపత్రిక 07-08-2012
  27. నమస్తే తెలంగాణ దినపత్రిక 08-08-2012
  28. ఈనాడు దినపత్రిక 13-08-2012
  29. ఈనాడు దినపత్రిక 13-08-2012
  30. ఈనాడు దినపత్రిక 16-08-2012
  31. ఈనాడు దినపత్రిక 18-08-2012
  32. నమస్తే తెలంగాణ దినపత్రిక 26-08-2012
  33. నమస్తే తెలంగాణ దినపత్రిక 26-08-2012
  34. ఈనాడు దినపత్రిక 28-08-2012
  35. ఈనాడు దినపత్రిక 01-09-2012
  36. ఈనాడు దినపత్రిక 07-09-2012
  37. ఈనాడు దినపత్రిక 11-09-2012
  38. ఈనాడు దినపత్రిక 16-09-2012
  39. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్ 19-09-2012
  40. ఈనాడు దినపత్రిక 19-09-2012
  41. ఈనాడు దినపత్రిక 20-09-2012
  42. (కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతాం అని ప్రకటన) నమస్తే తెలంగాణ దినపత్రిక తేది 23-09-2012
  43. విదేశీ పెట్టుబడులపై వ్యాఖ్య, ఈనాడు దినపత్రిక 23-09-2012
  44. అసెంబ్లీ సమావేశాలపై వ్యాఖ్య, సాక్షి దినపత్రిక తేది 23-09-2012
  45. ఈనాడు దినపత్రిక 26-09-2012
  46. ఈనాడు దినపత్రిక తేది 02-10-2012
  47. ఈనాడు దినపత్రిక తేది 03-10-2012