తెలంగాణ తెచ్చేది తెరాస, ఇచ్చేది భాజపా, చచ్చేది కాంగ్రెస్ -- విజయశాంతి.
నన్ను టాయిలెట్ పేపర్‌లా వాడుకున్నారు-- రాయపాటి సాంబశివరావు (గుంటూరు ఎంపి) కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్య [ 1]
తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- జి.కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[ 2]
భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి)[ 3]
చంద్రబాబు ఓ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చంపలేము -- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[ 4]
ప్రస్తుతం మన పాలకులు జిన్నా కంటె ప్రమాదకరులు -- ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్తు అధ్యక్షుడు)[ 5]
బీసీ మంత్రులు గంగిరెద్దుల్లా తయారౌతున్నారు -- ఆర్.కృష్ణయ్య[ 6]
ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు వినోద ఛానెళ్ళకు బాగా సరిపోతాయి -- ఎస్.వై.ఖురేషి (ప్రధాన ఎన్నికల అధికారి)[ 7]
కొందరు రాతి విగ్రహాలను ఇష్టపడతారు, మేము ప్రజలను ఇష్టపడతాము -- అఖిలేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)[ 8]
చంద్రబాబు నాయుడు బుర్ర ట్యూబ్ లైట్ వంటిది-- పొన్నాల లక్ష్మయ్య [ 9]
మరో జన్మంటూ ఉంటే అందమైన ఆడపిల్లగా పుట్టాలని ఉంది -- ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)[ 10]
కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలన లాగా తయారైంది-- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి[ 11]
రాహుల్ గాంధీ కన్నా మన్మోహన్ సింగే యువకుడు-- అన్నాహజారే[ 12]
కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల సంబంధం భార్యాభర్తల లాంటిది -- రాహుల్ ద్రవిడ్ [ 13]
తెలుగుదేశం పార్టీలో ఉంటే చచ్చిపోతారు, వచ్చేయండి -- నాగం జనార్థన్ రెడ్డి[ 14]
తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ [ 15]
మన్మోహన్ సింగ్ శిలా ప్రతిమలాగా పార్లమెంటులో కూసుంటున్నడు -- కోదండరాం [ 16]
హరిత విప్లవం ఓ భ్రాంతి -- సుభాష్ పాలేకర్ (ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు)[ 17]
విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి [ 18]
వైఎస్ సంతకాల రాజా.. జగన్ వసూళ్ళ రాజా -- ముద్దుకృష్ణమ నాయుడు [ 19]
ధోని తెలివైన కెప్టెన్ కాడు -- అజహరుద్దీన్[ 20]
ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను -- కిరణ్ కుమార్ రెడ్డి[ 21]
వై.ఎస్.బతికుంటే జైల్లో ఉండేవాడు -- వి.హనుమంతరావు (రాజ్యసభ సభ్యుడు) [ 22]
ఐపీఎల్ కారణంగా బాగా ఆడేవాళ్ళు కాదు, అడ్డంగా బాదేవాళ్లే తయారౌతున్నారు -- అర్జున రణతుంగ[ 23]
కాంగ్రెస్ పార్టీ పాడి ఆవు అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి దున్నపోతు లాంటిది -- డొక్కా మాణిక్యవరప్రసాద్ (రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి)[ 24]
ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేకర్ రెడ్డి -- చంద్రబాబు నాయుడు[ 25]
చంపేవాడికంటే చంపించే వాడే పెద్ద క్రిమినల్ -- వి.హనుమంతరావు (కాంగ్రెస్ సీనియర్ నాయకుడు) [ 26]
రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు -- చంద్రబాబునాయుడు[ 27]
సచిన్‌ను రాజ్యసభకు పంపుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అసలైన డర్టీ పిక్చర్‌కు నిదర్శనం--బాల్ థాకరే[ 28]
పార్లమెంటులో 543 రోగిష్టులు కూర్చున్నారు -- బాబా రాందేవ్ [ 29]
వైఎస్ కుటుంబానికి దేశభక్తి, దైవభక్తి రెండూ లేవు, ఉన్నదల్లా సంపాదన భక్తే -- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (తెదేపా సీనియ నేత)[ 30]
కిరణ్ పాలన కుర్చీ కాపాడుకునేందుకే- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[ 31]
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్‌కు సమాధి కట్టి స్మారక భవనం కూడా నిర్మిస్తారు-- శంకర్రావు (మాజీ మంత్రి)[ 32]
సున్నా వచ్చినా సీట్లెలా ఇస్తారు-- నరసింహన్ (గవర్నర్)[ 33]
సాక్షి పత్రిక ఆవిర్భావమే బ్లాక్ డే--టి దేవేందర్ గౌడ్ (తెలుగు దేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు)[ 34]
బొండలగడ్డ తెలంగాణ వద్దు, భాగ్యాల తెలంగాణే కావాలి -- గద్దర్ [ 35]
జైలుకు పోయేవాడికి జిందాబాద్ ఎందుకు -- వి.హనుమంతరావు [ 36]
రాష్ట్రాన్ని పాలించే అధికారం దొంగలకు ఇవ్వొద్దు-- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[ 37]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మాస్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా? -- కిషన్ రెడ్డి [ 38]
జగన్ హోరో కాదు, విలన్-- చిరంజీవి.[ 39]
దురాశపడితే ఎవరికైనా శ్రీకృష్ణజన్మస్థానమే దక్కుతుంది -- ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి[ 40]
రిటైర్మెంట్ తర్వాత ఆర్మీకి సేవలందిస్తా -- మహేంద్రసింగ్ ధోని[ 41]
వైఎస్సార్ అవినీతికి జగన్ వారసుడు--నారాయణ[ 42]
కొందరు అధికారులు పారిశ్రామికవేత్తల వద్ద కుక్కల్లా పనిచేస్తున్నారు--దాడి వీరభద్రారావు (తెదెపా నేత)[ 43]
రాష్ట్రంలో తోడేళ్ళ పోరాటం జరుగుతోంది, ప్రజలు మేకల్లా చుట్టూ చేరారు-- జయప్రకాశ్ నారాయణ [ 44]
రోజులో 24 గంటలు టాయిలెట్ల అంశానికే వెచ్చిస్తున్నా-- జైరాం రమేష్[ 45]
ప్రపంచ చరిత్రలో శవరాజకీయాలు చేయడంలో జగన్‌ను మించినవారు లేరు-- కేటీఆర్.[ 46]
గుండా రాజ్యం పోవాలె, గులాబి రాజ్యం రావాలె -- కేసిఆర్ [ 47]
ఆశావాదం తప్పు కాదుకాని అవకాశ వాదం తప్పు -- కిషన్ రెడ్డి (రాష్ట్ర భాజపా అధ్యక్షుడు)[ 48]
హత్యవల్ల ఒక్క కుటుంబానికే నష్టం కలుగుతుంది, ఆర్థిక నేరగాళ్ల వల్ల వ్యవస్థకే నష్టం కలుగుతుంది-- కిషన్ రెడ్డి (రాష్ట్ర భాజపా అధ్యక్షుడు)[ 49]
↑ సాక్షి దినపత్రిక, తేది 22-01-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 18-02-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 21-02-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 25-02-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 02-03-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 05-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 07-03-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 12-03-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 18-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 28-03-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 31-03-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 02-04-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 03-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 04-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 14-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 16-04-2012
↑ నమస్తే తెలంగాణ, తేది 20-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 21-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 22-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 28-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 30-04-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 03-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 05-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 07-05-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
↑ సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 10-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 11-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 13-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 13-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 23-05-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 01-06-2012
↑ నమస్తే తెలంగాణ 03-06-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 05-06-2012
↑ ఆంధ్రజ్యోతి 07-06-12
↑ ఆంధ్రజ్యోతి 08-06-12
↑ ఈనాడు దినపత్రిక, తేది 09-06-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 09-06-2012
↑ నమస్తే తెలంగాణ 10-06-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
↑ ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012