ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2013

నవంబరు 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • నవంబరు 1, 2013:అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
  • నవంబరు 2, 2013:ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. --ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
  • నవంబరు 3, 2013:గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...--నన్నయ
  • నవంబరు 6, 2013:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
  • నవంబరు 8, 2013:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
  • నవంబరు 10, 2013:భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవాడూ లేడు, మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు-- విలియం హామిల్టన్
  • నవంబరు 11, 2013:గణితమంటే అంకెలు కాదు-- చుక్కారామయ్య.
  • నవంబరు 12, 2013:కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్.
  • నవంబరు 13, 2013:భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్
  • నవంబరు 20, 2013:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
  • నవంబరు 21, 2013:చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్
  • నవంబరు 22, 2013:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • నవంబరు 23, 2013:తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
  • నవంబరు 24, 2013:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
  • నవంబరు 26, 2013:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన




ఇవి కూడా చూడండి మార్చు