సామెతలు
అం అః
క్ష

"ఒ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
  • ఒక దెబ్బకు రెండు పిట్టలు
  • ఒంటి చేత్తో సిగముడవటం
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ఒ&oldid=6806" నుండి వెలికితీశారు