సామెతలు
అం అః
క్ష

"ల" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • లంఖణం పరమౌషధం
  • లేడికి లేచిందే పరుగు
  • లేని దాత కంటే ఉన్న లోభి నయం
  • లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ల&oldid=6771" నుండి వెలికితీశారు