ఈ రోజు వ్యాఖ్యలు ఆగష్టు 2012

ఆగష్టు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • ఆగష్టు 1, 2010:నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా -- లాలు ప్రసాద్ యాదవ్
  • ఆగష్టు 3, 2010:పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
  • ఆగష్టు 5, 2010:మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
  • ఆగష్టు 8, 2010:స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు -- రూసో
  • ఆగష్టు 9, 2010:కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
  • ఆగష్టు 10, 2010:మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ
  • ఆగష్టు 13, 2010:వేయి పూలు పూయనీయండి -- మావో
  • ఆగష్టు 15, 2010:ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
  • ఆగష్టు 16, 2010:ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
  • ఆగష్టు 17, 2010:మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు -- ఆది శంకరాచార్యుడు
  • ఆగష్టు 18, 2010:కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు -- హెరడోటస్
  • ఆగష్టు 19, 2010:పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
  • ఆగష్టు 20, 2010:భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్
  • ఆగష్టు 23, 2010:ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. --ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
  • ఆగష్టు 24, 2010:ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం --శ్రీశ్రీ
  • ఆగష్టు 25, 2010:ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి -- అరిస్టాటిల్
  • ఆగష్టు 27, 2010:కోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
  • ఆగష్టు 29, 2010:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన

ఇవి కూడా చూడండి

మార్చు