ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబరు 2012
సెప్టెంబరు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- సెప్టెంబరు 2, 2012:తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ.
- సెప్టెంబరు 5, 2012:కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
- సెప్టెంబరు 6, 2012:దిగిరాను దిగిరాను దివినుంచి భువికి... -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- సెప్టెంబరు 7, 2012:మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
- సెప్టెంబరు 8, 2012:మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా -- చంద్రశేఖర్ ఆజాద్
- సెప్టెంబరు 9, 2012:బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు -- కబీరు
- సెప్టెంబరు 11, 2012:కాదేదీ కవితకనర్హం--శ్రీశ్రీ
- సెప్టెంబరు 12, 2012:బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం-- భగత్ సింగ్
- సెప్టెంబరు 13, 2012:అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది -- సత్యసాయిబాబా
- సెప్టెంబరు 14, 2012:నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య
- సెప్టెంబరు 15, 2012:ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది-- గురజాడ అప్పారావు
- సెప్టెంబరు 16, 2012:ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
- సెప్టెంబరు 17, 2012:ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని -- దాశరథి కృష్ణమాచార్య
- సెప్టెంబరు 18, 2012:ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ -- కాళోజీ నారాయణరావు
- సెప్టెంబరు 19, 2012:ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
- సెప్టెంబరు 20, 2012:జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
- సెప్టెంబరు 21, 2012:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
- సెప్టెంబరు 22, 2012:మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
- సెప్టెంబరు 23, 2012:ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
- సెప్టెంబరు 24, 2012:ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం -- శ్రీశ్రీ
- సెప్టెంబరు 25, 2012:ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
- సెప్టెంబరు 26, 2012:రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు -- సత్యసాయిబాబా
- సెప్టెంబరు 27, 2012:అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
- సెప్టెంబరు 29, 2012:ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు. -- మార్క్ ట్వెయిన్