ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2009

జూన్ 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".

  • జూన్ 1, 2009: నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. --సిగ్మండ్ ఫ్రాయిడ్


  • జూన్ 2, 2009: 10మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. --స్వామీ వివేకానంద


  • జూన్ 4, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్




  • జూన్ 7, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. --రూసో





  • జూన్ 11, 2009: ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. --అరిస్టాటిల్



  • జూన్ 13, 2009: ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు. --థామస్ మాల్థస్



  • జూన్ 15, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్


  • జూన్ 16, 2009: సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ


  • జూన్ 17, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. --విలియం షేక్స్‌పియర్





  • జూన్ 21, 2009: ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. --మహాత్మా గాంధీ



  • జూన్ 23, 2009: రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది. --మోతీలాల్ నెహ్రూ



  • జూన్ 26, 2009: 'కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా --వేమన'
  • జూన్ 28, 2009: ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! --మార్క్ ట్వెయిన్
  • జూన్ 29, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. --ముస్సోలినీ
  • జూన్ 30, 2009: మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. --మహాత్మా గాంధీ


ఇవి కూడా చూడండి

మార్చు